Breaking News

సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం


Published on: 14 May 2025 14:24  IST

రాష్ట్రపతి భవన్‌ లో బుధవారం ఉదయం సుప్రీం కోర్టు (Supreme Court) 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ప్రమాణం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Draupadi Murmu) జస్టిస్ గవాయ్‌తో ప్రమాణం చేయించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్‌, లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా, ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు,గవర్నర్లు తదితరులు హాజరయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి