Breaking News

నౌకలో 21 మంది పాక్‌ సిబ్బంది.. ఆ పోర్టులో హైఅలర్ట్‌!


Published on: 14 May 2025 14:28  IST

భారత్‌-పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని ఓడరేవుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేసిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ఒడిశాలోని పరదీప్‌ పోర్టుకు వచ్చిన ఓ షిప్‌ కలకలం రేపింది. అందులో 21 మంది పాకిస్థాన్‌ సిబ్బంది ఉన్నట్లు అధికారులు గుర్తించడమే అందుకు కారణం. దీంతో ఆ పోర్టులో భద్రతను పెంచారు. ఆ ప్రాంతంలో హైఅలర్ట్‌ ప్రకటించారు.బుధవారం ఉదయం దక్షిణ కొరియా నుంచి సింగపూర్‌ మీదుగా ఓ నౌక పరదీప్‌ పోర్టుకు చేరింది.

Follow us on , &

ఇవీ చదవండి