Breaking News

పంజాబ్ సరిహద్దుల్లో భారీ కుట్ర భగ్నం..


Published on: 29 Jan 2026 14:41  IST

పంజాబ్ సరిహద్దు ప్రాంతంలో పోలీసులు గురువారం భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. అక్కడి పరిసర ప్రాంతాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాలను రవాణా చేస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు అమృత్‌సర్ పోలీసులు. విలేజ్ డిఫెన్స్ కమిటీ(VDC) అందించిన సమాచారం మేరకు అమృత్‌సర్ రూరల్ పోలీసులు  మెరుపుదా డులు నిర్వహించారు. ఈ సోదాల్లో భారీ మొత్తంలో హెరాయిన్, మందుగుండు సామగ్రి సహా ఓ గన్‌ను స్వాధీనం చేసుకున్నారు. 

Follow us on , &

ఇవీ చదవండి