Breaking News

కదులుతున్న కారుపై స్టంట్లు చేసిన వధూవరులు..?


Published on: 12 May 2025 17:13  IST

మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో పెళ్లి తర్వాత నూతన వధూవరులు కారుపై స్టంట్లు చేశారు. కదులుతున్న కారుపై ప్రమాదకరంగా నిల్చొన్న పెళ్లికొడుకు చేతిలోని కత్తిని పలుమార్లు గాలిలో తిప్పాడు. ఈ వీడియో క్లిప్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యింది.దీంతో ఇది ట్రాఫిక్‌ పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో నంబర్‌ ప్లేట్‌ ఆధారంగా ఆ కారు  గుర్తించారు. జరిమానా విధించినట్లు అలాగే కదులుతున్న కారుపై ప్రమాదకరంగా విన్యాసాలు చేసిన వధూవరులపై కూడా చర్యలు చేపడతామని ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారి తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి