Breaking News

కర్నూల తిరుమల చీరల దుకాణంలో అగ్నిప్రమాదం


Published on: 21 Oct 2025 10:35  IST

అక్టోబర్ 20, 2025న కర్నూలులోని తిరుమల చీరల దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భారీ అగ్నిప్రమాదం కారణంగా దుకాణంలోని చీరలు కాలి బూడిదయ్యాయి. 

Follow us on , &

ఇవీ చదవండి