Breaking News

ఓటీటీలో మిరాయ్ రికార్డు స్థాయి వ్యూస్


Published on: 21 Oct 2025 17:49  IST

తేజ సజ్జా నటించిన చిత్రం మిరాయ్, అక్టోబర్ 10, 2025న జియో సినిమాస్ ద్వారా ఓటీటీలో విడుదలైన తర్వాత రికార్డు స్థాయి వ్యూస్ సాధించింది. థియేటర్లలో అద్భుతమైన విజయం సాధించిన ఈ చిత్రం, డిజిటల్ స్ట్రీమింగ్‌లో కూడా భారీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మిరాయ్ ఓటీటీ విజయం భవిష్యత్తులో మిడ్-రేంజ్ చిత్రాల ఓటీటీ డీల్స్‌కు మంచి ఉత్తం ఇస్తుంది

Follow us on , &

ఇవీ చదవండి