Breaking News

ప్రముఖ నటుడు ప్రభాస్ 46వ పుట్టినరోజు


Published on: 23 Oct 2025 10:07  IST

ప్రముఖ నటుడు ప్రభాస్ పుట్టినరోజు అక్టోబర్ 23, 1979. 1979 అక్టోబరు 23న చెన్నైలో ఉప్పలపాటి సూర్యనారాయణ రాజు మరియు శివ కుమారి దంపతులకు జన్మించారు. ఆయనకు ఒక అన్నయ్య (ప్రబోధ్) మరియు అక్క (ప్రగతి) ఉన్నారు.ఈ రోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియాలో #HappyBirthdayPrabhas, #DarlingTurns46, #RebelStarDay వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండ్ అవుతున్నాయి. ప్రభాస్‌ను "రెబల్ స్టార్" మరియు "డార్లింగ్" అని కూడా పిలుస్తారు. ఆయన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రముఖ నటుడు.

 

Follow us on , &

ఇవీ చదవండి