Breaking News

రేపు రెండు పెద్ద క్రికెట్ మ్యాచ్‌లు


Published on: 22 Oct 2025 16:07  IST

రెండు పెద్ద క్రికెట్ మ్యాచ్‌లు 23 అక్టోబర్ 2025న జరుగుతాయి. అవి ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా పురుషుల రెండో ODI అడిలైడ్ ఓవల్, అడిలైడ్ 2:00 PM స్థానిక కాలమానం ప్రకారం (ఉదయం 9:00 గంటలకు IST) ప్రారంభం అవుతుంది . పెర్త్‌లో జరిగిన మొదటి వన్డేలో ఆస్ట్రేలియా గెలిచింది. కాబట్టి, భారత్‌కు ఇది తప్పక గెలవాల్సిన మ్యాచ్. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మహిళలు ICC మహిళల క్రికెట్ ప్రపంచ కప్, మ్యాచ్ నంబర్ 24 డా. డి. వై. పాటిల్ స్పోర్ట్స్ అకాడమీ, నవీ ముంబై 3:00 PM IST ప్రారంభం అవుతుంది సెమీఫైనల్ కు వెళ్ళాలి అంటే భారత మహిళలు తప్పక గెలవాలి

Follow us on , &

ఇవీ చదవండి