Breaking News

మద్యం కుంభకోణం కేసులో సుప్రీంకోర్టు వ్యాఖ్యలు..


Published on: 10 Feb 2026 11:40  IST

నాగముత్తు వాదనలపై ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. రూ.732 కోట్లు చిన్న మొత్తమా? అని ప్రశ్నించింది. ‘10 నెలలే కదా జైలులో ఉన్నది. రూ.732 కోట్ల కుంభకోణంలో 10 నెలలు జైలులో ఉంటే సరిపోతుందని మీరు భావిస్తున్నారా?. మద్యం కుంభకోణం జరిగిందని చెబుతున్న సమయంలో మీరు అధికారంలో ఉన్న వ్యక్తి. మీపై వచ్చిన ఆరోపణలకు, మీరు చాలా కాలంపాటు నిర్వహించిన పదవికి ప్రత్యక్ష సంబంధం ఉంది. మీరు సామాన్యమైన వ్యక్తి కాదు.

Follow us on , &

ఇవీ చదవండి