Breaking News

బీజేపీ హామీలను నమ్ముతామా?


Published on: 10 Feb 2026 11:49  IST

మునిసిపల్‌ ఎన్నికల్లో బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు ఎన్నెన్నో హామీలు ఇస్తున్నారని, అవి నమ్మదగ్గవేనా అన్నది ఓటర్లు ఆలోచించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. కేంద్రంలో 12 ఏళ్లుగా అధికారంలో ఉన్న ప్రధాని మోదీ.. తెలంగాణకు అదనంగా ఏదైనా పాజ్రెక్టును ఇచ్చారా? అని ప్రశ్నించారు. 2014 ఎన్నికల సందర్భంగా మహబూబ్‌నగర్‌కు వచ్చిన మోదీ.. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించి జిల్లాలోని ప్రతి ఎకరాకూ నీరందిస్తానని హామీ ఇచ్చారని, కానీ అని నిలదీశారు.

Follow us on , &

ఇవీ చదవండి