Breaking News

ఆఖరి బంతికి ఇంగ్లండ్‌ బతికిపోయింది


Published on: 09 Feb 2026 12:38  IST

టీ20 ప్రంపచక్‌పలో తొలిరోజు డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ను అమెరికా భయపెడితే.. రెండోరోజు పోటీల్లో రెండుసార్లు చాంపియన్‌ ఇంగ్లండ్‌ను చిట్టిపొట్టి జట్టు నేపాల్‌ వణికించింది. 185 పరుగుల లక్ష్య ఛేదనలో నేపాల్‌ ఆఖరి బంతి దాకా పోరాడింది. మ్యాచ్‌లో ఓడినా అద్భుత ప్రదర్శనతో భళా అనిపించింది. మొత్తంగా ఆదివారం అత్యంత ఉత్కంఠగా జరిగిన ఈ గ్రూప్‌ ‘సి’ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ జట్టు నాలుగు పరుగులతో గెలుపొంది ఊపిరి పీల్చుకుంది తొలుత ఇంగ్లండ్‌ 20 ఓవర్లలో 184/7 స్కోరు చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి