Breaking News

‘ఉపాధి’ పనుల స్పీడ్‌కు బ్రేకులు


Published on: 09 Feb 2026 12:50  IST

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో సిమెంట్‌రోడ్లు తదితర మెటీరియల్‌ పనులు చేపట్టినవారికి బిల్లులు అప్‌లోడ్‌ చేసేందుకు కేంద్రప్రభుత్వా నికి చెందిన ఎన్‌ఐసీ పోర్టల్‌ బ్రేకులు వేస్తోంది.ఈ పథకం మార్చి నెలాఖరుకు పూర్తవుతుండటంతో మంజూరైన పనులన్నీ ఆలోపు చేయాలని అధికారులు కసరత్తు ప్రారంభించారు.ఉపాధి మెటీరియల్‌ నిధులతో రాష్ట్రంలో చేపట్టిన సిమెంట్‌రోడ్లు,తారురోడ్లు,మినీగోకులాలు పూర్తి చేయాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు డ్రైవ్‌ చేపట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి