Breaking News

మరో ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం..


Published on: 17 Jun 2025 12:49  IST

అహ్మదాబాద్‌లో తృటిలో మరో విమాన ప్రమాదం తప్పింది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు వెళ్తున్న ఎయిర్‌ ఇండియా విమానంలో సాంకేతిక లోపం రావడంతో రద్దు చేశారు. టేకాఫ్‌ కంటే ముందే సాంకేతిక లోపాన్ని గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది. AI-159 విమానాన్ని రద్దు చేసినట్టు అధికారులు ప్రకటించారు. అహ్మదాబాద్‌లో ఘోర విమాన ప్రమాదం తరువాత లండన్‌కు వెళ్తున్న తొలి విమానం ఇదే. అయితే సాంకేతిక లోపంతో విమానాన్ని రద్దు చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి