Breaking News

అణ్వాయుధాలను పెంచుకుంటున్న ప్రపంచ దేశాలు


Published on: 17 Jun 2025 13:21  IST

మరో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తున్న వేళ, ప్రపంచ దేశాల మధ్య అణ్వాయుధ పోటీ తీవ్రమవుతున్నది. ఆయా దేశాలు తమ అణ్వాయుధ సంపత్తిని పెంచుకుంటున్నాయి. చైనా గత రెండేండ్లలోనే ఏకంగా 100 అణు వార్‌ హెడ్‌లను తన అమ్ములపొదిలోకి చేర్చుకున్నట్టు స్టాక్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి) తన తాజా నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం చైనా వద్ద కనీసం 600 వార్‌హెడ్‌లు ఉన్నట్టు తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి