Breaking News

ఇరాన్‌-ఇజ్రాయెల్‌కు G-7 కూటమి పిలుపు..


Published on: 17 Jun 2025 13:47  IST

ఉద్రిక్తతలు తగ్గించాలని ఇరాన్‌-ఇజ్రాయెల్‌కు G-7 పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో శాంతి స్థిరత్వాలకు కట్టుబడి ఉన్నామని ఈ సందర్భంగా ప్రకటన చేసింది. ఇజ్రాయెల్‌కు స్వీరక్షణ హక్కు ఉందని, ఆ దేశ భద్రతకు మా మద్దతు ఉంటుందని G-7 పిలుపునిచ్చింది. ప్రాంతీయ అస్థిరతకు, ఉగ్రవాదానికి ఇరాన్‌ కేంద్రబిందువన్న G-7. ఇరాన్‌ దగ్గర అణ్వస్త్ర ఆయుధాలు ఉండకూడదన్న G-7 కూటమి. ఉద్రిక్తతల నివారణతోపాటు ఇరాన్‌ సంక్షోభ పరిష్కారం తోడ్పడతుందన్న G-7 కూటమి.

Follow us on , &

ఇవీ చదవండి