Breaking News

ఇరాన్‌పై దాడికి అమెరికా రెడీనా..తేదీ ఖరారైనట్టేనా


Published on: 19 Jun 2025 12:19  IST

ఇరాన్‌పై సైనిక దాడులకు అమెరికా సిద్ధమవుతోందా? అంటే అవుననే అంటోంది అంతర్జాతీయ మీడియా. ఈ మేరకు అమెరికా సీనియర్ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చారట. ఈ విషయంలో చర్చలు కీలక దశకు చేరుకున్నాయి. తుది నిర్ణయం మాత్రం తీసుకోవాల్సి ఉంది. ఏదో ఒక వారాంతంలో అమెరికా దాడి చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. తుది తేదీపై మాత్రం కొంత సందిగ్ధత నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి