Breaking News

విదేశాలకు ధ్వంసమైన ఎయిరిండియా బ్లాక్‌బాక్స్..!


Published on: 19 Jun 2025 13:09  IST

అహ్మదాబాద్‌ నుంచి టేకాఫ్ అయిన ఎయిరిండియా (Air India) విమానం కొద్దిసేపటికే కుప్పకూలిన (Ahmedabad plane crash) సంగతి తెలిసిందే. ఈ విమానానికి సంబంధించిన అత్యంత కీలకమైన బ్లాక్‌బాక్స్ (Black Box) ప్రమాదంలో దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. అందులోని డేటాను విశ్లేషించేందుకు దాన్ని విదేశాలకు పంపించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ సమాచారాన్ని అధికార వర్గాలు తెలిపినట్లు పలు మీడియాల్లో కథనాలు వెల్లడిస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి