Breaking News

మస్క్‌ గాడి తప్పాడు..కొత్త పార్టీ ప్రకటనపై ట్రంప్‌ ఫైర్‌


Published on: 07 Jul 2025 09:51  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌ మధ్య మరోసారి వైరం నెలకొంది. అధ్యక్షుడు తీసుకొచ్చిన బిగ్‌ బ్యూటిఫుల్‌ బిల్లును బహిరంగంగా వ్యతిరేకించిన మస్క్‌ (Elon Musk).. అన్నట్లుగానే కొత్త పార్టీని ప్రకటించారు. దీనిపై ట్రంప్‌ (Donald Trump) స్పందిస్తూ టెస్లా అధినేతపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన గాడితప్పారని, పార్టీ ప్రకటన హాస్యాస్పదమని మండిపడ్డారు. ఈ మేరకు తన ట్రూత్‌ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్‌ చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి