Breaking News

మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. పలువురు మృతి


Published on: 28 Oct 2025 15:28  IST

కర్నూలులో ఘోర బస్సు ప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో 19 మంది సజీవదహనమయ్యారు. ఈ ఘటన మరవకముందే దేశంలో మరో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు ప్రమాదానికి గురైంది. రాజస్థాన్‌ లో ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధమైంది. ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.జైపూర్‌-ఢిల్లీ జాతీయ రహదారిపై మంగళవారం ఈ ఘటన చోటు చేసుకుంది. బస్సు రన్నింగ్‌లో ఉండగా.. హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లు తగిలి బస్సు ప్రమాదానికి గురైంది.

Follow us on , &

ఇవీ చదవండి