Breaking News

బీఆర్ఎస్‌లోకి మాజీ కార్పొరేటర్ నవతా రెడ్డి


Published on: 28 Oct 2025 18:39  IST

చందా నగర్ మాజీ కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి బీజేపీనీ వీడి బీఆర్ఎస్ లో చేరనుంది. నవంబర్ 2న బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో గులాబీ గూటికి (సొంత పార్టీ) చేరనున్నట్లు ఆమె మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది.ఇది వరకే మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిపారు. ఇతర పార్టీలలో ఉన్న ఉద్యమకారులు సొంత పార్టీలోకి రావాలని, శేరిలింగంపల్లిలో పార్టీ బలోపేతానికి కృషి చేద్దామని పిలుపునిచ్చారు. 

Follow us on , &

ఇవీ చదవండి