Breaking News

కెన్యాలో కూలిన విమానం.. 12 మంది మృతి


Published on: 28 Oct 2025 19:02  IST

కెన్యా తీర ప్రాంతం క్వాలేలో ఇవాళ  ఓ విమానం కూలింది. మాసాయి మారా జాతీయ రిజ‌ర్వ్ ఫారెస్టుకు టూరిస్టుల‌తో వెళ్తున్న విమానం కూల‌డంతో 12 మంది మృతిచెందిన‌ట్లు అధికారులు చెప్పారు. కొండ‌లు, అట‌వీ ప్రాంతంలో ఈ ప్ర‌మాదం జ‌రిగింది. ద‌యాని ఎయిర్ స్ట్రిప్‌కు 40 కిలోమీట‌ర్ల దూరంలో విమానం కూలిన‌ట్లుగుర్తించారు. విమానం కూలిన ప్ర‌దేశంలో స‌హాయక చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్లు క్వాలే కౌంటీ క‌మీష‌న‌ర్ ప్టీఫెన్ ఒరిండే తెలిపారు.ఏ కార‌ణం చేత విమానం కూలింద‌న్న కోణంలో ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి