Breaking News

ఈ సంకేతాలు కనిపిస్తే మీ వాట్సప్ హ్యాక్ అయినట్లే..


Published on: 10 Dec 2025 16:58  IST

మీరు వాట్సప్ వాడుతున్నప్పుడు మీకు విచిత్ర సంఘటనలు ఎదురైతే హ్యాక్ అయినట్లు లెక్క. మీరు వాట్సప్ యాక్సెస్ చేస్తున్నప్పుడు సడెన్‌గా “Your phone number is no longer registered” అనే మెస్సేజ్ స్క్రీన్‌పై కనిపిస్తే జాగ్రత్త పడాలి. అలాగే మీ వాట్సప్ అకౌంట్ ప్రతీసారి మీరు ఏం చేయకుండానే లాగౌట్ అవుతుంటే అలర్ట్ అవ్వాల్సిందే. మీ ఫోన్‌లో లాగౌట్ అయిందంటే మీ నెంబర్‌పై వేరేవాళ్లు వాట్సప్ వాడుతున్నట్లు అర్థం చేసుకోవాలి.ఈ సంకేతాల ద్వారా మీరు వాట్సప్ హ్యాక్ అయినట్లు గుర్తించవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి