Breaking News

మీ అరచేతిలో బడ్జెట్‌-2026 అప్‌డేట్స్..


Published on: 30 Jan 2026 14:19  IST

బడ్జెట్‌ వస్తున్న ప్రతీసారి “నాకేంటి లాభం” అని సామాన్యులు ఎదురు చూస్తుంటారు. ట్యాక్స్‌ రిలీఫ్‌లు ఉంటాయా? నిత్యవసర ధరల పెరుగుదలపై ప్రభావమెంతా .ఏయే రంగాలకు ఉపశమనం కలుగుతుంది. ఏ రంగాలపై బాదుడు తప్పదు అన్న ఆసక్తి ఉంటుంది. ఈసారి ద్రవ్యోల్బణం నుండి ఉపశమనం లభిస్తుందా లేదా జేబుపై భారం పెరుగుతుందా? అనేదానిపై దేశ వ్యాప్తంగా పార్లమెంటు బడ్జెట్ ప్రసంగం కోసం ఎదురు చూస్తంటారు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 1, 2026న ప్రవేశపెట్ట నున్న బడ్జెట్ 2026పై అందరి దృష్టి నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి