Breaking News

జగన్‌, గజదొంగలంతాక్షమాపణ చెప్పాలి


Published on: 31 Jan 2026 12:23  IST

నెయ్యి కల్తీ జరగలేదని, సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని అబద్ధాలు చెబుతున్న వైసీపీ నేతలకు సిగ్గుండాలని టీటీడీ చైౖర్మన్‌ బీఆర్‌ నాయుడు మండిపడ్డారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌ సహా గజదొంగలంతా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వేలాది అరాచకాల్లో కల్తీ నెయ్యి వ్యవహారం కూడా ఒకటన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి