Breaking News

iPhone ప్రియులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌!


Published on: 02 Feb 2026 14:14  IST

గత సెప్టెంబర్‌లో విడుదలైన ఐఫోన్ ఎయిర్ ఇప్పుడు దాని లాంచ్ ధర కంటే వేల రూపాయల తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ధర తగ్గింపుతో పాటు ఈ ఆపిల్ ఐఫోన్ కొనుగోలుపై బ్యాంక్ డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్స్ సేల్‌లో ఐఫోన్ ఎయిర్‌ చాలా తక్కువ ధరకు లభిస్తోంది.ఆపిల్ ఐఫోన్ ఎయిర్‌ను రూ.1,19,900 ప్రారంభ ధరకు విడుదల చేసింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ పరికరం ప్రస్తుతం రూ.99,900 వద్ద లిస్ట్‌ అయింది.

Follow us on , &

ఇవీ చదవండి