Breaking News

గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్‌ఎస్‌లో ఎవ్వరూ మిగలరు


Published on: 02 Feb 2026 19:09  IST

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్‌ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(Former CM KCR) చేసిన వ్యాఖ్యలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్(Minister Adluri Laxman Kumar) స్పందించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్‌లో చేరికలు ఉంటాయని కేసీఆర్ అనడం హాస్యాస్పదమన్నారు. ‘మేం గేట్లు ఓపెన్ చేస్తే బీఆర్ఎస్ పార్టీలో ఎవరూ మిగలరు’ అని కామెంట్ చేశారు. రేవంత్ రెడ్డిని కాదని కేసీఆర్ దగ్గరికి వెళ్లే నేతలు ఎవరూ ఉండరని మంత్రి స్పష్టం చేశారు.

Follow us on , &

ఇవీ చదవండి