Breaking News

మున్సిపల్ ఎన్నికల ఖర్చులపై నిశిత నిఘా


Published on: 03 Feb 2026 18:41  IST

మున్సిపల్ ఎన్నికల్లో పోటీకి  పోలింగ్‌ తేదీ ఈనెల 11న(మంగళవారం) నుంచి ఎన్నికల ప్రచారంపై అభ్యర్దులు చేసే ఖర్చు లెక్కింపు అధికారికంగా అమలులోకి వస్తుంది. పార్టీ అభ్యర్థి అయినా, స్వతంత్ర అభ్యర్థి అయినా ఇద్దరికీ ఖర్చు పరిమితి ఒకేలా ఉంటుంది. నగర పంచాయతీలకు రూ.2లక్షలు, గ్రేడ్‌3 మున్సిపాలిటీ లకు రూ.3లక్షల వరకు, గ్రేడ్‌ 2 మున్సిపాలిటీలకు రూ.4లక్షల వరకు, గ్రేడ్‌1 మున్సిపాలిటీలకు రూ.5లక్షల వరకు అభ్యర్థులు ఖర్చు చేయవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి