Breaking News

జార్జియాలో.. జక్కన్న వేట! మహేష్ ఫ్యాన్స్‌కు..


Published on: 04 Feb 2026 12:09  IST

దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి (SS Rajamouli), సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కలయికలో రూపుదిద్దుకుంటున్న పాన్ వరల్డ్ చిత్రం వారణాసి (Varanasi). ఈ భారీ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చిన నాటి నుండే సినీ ప్రియుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గత ఏడాది విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ ఆ అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లి, ప్రపంచవ్యాప్తంగా సినిమాపై భారీ హైప్‌ను క్రియేట్ చేసింది. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని కె.ఎల్ నారాయణ, ఎస్.ఎస్ కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి