Breaking News

మున్సిపోల్స్‌లో ‘సోషల్‌’ వార్‌


Published on: 04 Feb 2026 18:44  IST

మున్సిపల్‌ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ పోరు కొత్త మలుపు తిరిగింది. రోడ్లపై, వీధుల్లో ఫ్లెక్సీల ఏర్పాటు, పార్టీ కండువాలు కప్పుకొని గల్లీల్లో ప్రచారంతో పాటు సోషల్‌ మీడియాలోనూ ప్రధాన పార్టీలు తలబడుతున్నాయి. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ గ్రూపులు, ఎక్స్‌ వేదికగా చేసుకుని పరస్పర ఆరోపణలతో మెదక్‌ జిల్లాలో సోషల్‌ వార్‌ కొనసాగుతోంది. అధికార పార్టీ అభివృద్ధి పనుల ఫొటోలు, వీడియోలు విడుదల చేస్తున్నది. ప్రతిపక్ష పార్టీలు ఆయా పనులు కాగితాలకే పరిమిత మయ్యాయని ఆరోపణలు చేస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి