Breaking News

భారత్‌కు ఆ స్వేచ్ఛ ఉంది..


Published on: 05 Feb 2026 11:22  IST

ప్రపంచంలో ఏ దేశం నుంచైనా చమురును కొనే స్వేచ్ఛ భారత్‌కు ఉందని, విభిన్న ముడి చమురు సరఫరాదారులను ఆశ్రయించడం భారత్‌కు కొత్త కాదని రష్యా అధ్యక్ష భవనం, క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ వ్యాఖ్యానించారు. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు పూర్తిగా ఆపలేవని పెస్కోవ్ వెల్లడించారు అమెరికా ఎగుమతి చేసే షేల్ చమురు తక్కువ గ్రేడ్‌లు కలిగి ఉంటుంది. గ్యాస్ కూడా తక్కువ కండెన్సేట్‌తో ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి