Breaking News

వాషింగ్ట‌న్ దిన‌ప‌త్రిక‌లో 300 మంది తొల‌గింపు..


Published on: 05 Feb 2026 16:12  IST

కాంగ్రెస్ ఎంపీ శ‌శి థ‌రూర్ కుమారుడు ఇషాన్ థ‌రూర్‌ను ఉద్యోగం నుంచి తొల‌గించారు. అమెరికాకు చెందిన ద వాషింగ్ట‌న్ పోస్టు దిన‌ప‌త్రిక‌లో ఇషాన్ థ‌రూర్ జ‌ర్న‌లిస్టుగా చేస్తున్నారు. ఆ సంస్థ‌లో తాజాగా ఉద్యోగుల్ని తొల‌గించారు. మూడో వంతు అంటే సుమారు 300 మందిపై వేటు వేశారు. ఎడిటోరియ‌ల్ సిబ్బందికి చెందిన మూడో వంతు మందిని తొల‌గించ‌డంతో ఆ సంస్థ‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. జ‌ర్న‌లిజం భ‌విష్య‌త్తు ఆగ‌మ్య‌గోచ‌రంగా మారిన‌ట్లు ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి