Breaking News

11లోపు రైతుబంధు ఇవ్వకుంటే రైతులు


Published on: 05 Feb 2026 19:00  IST

ఇప్పటివరకు రైతుబంధు ఇవ్వలేదు. ఫిబ్రవరి 11లోపు రైతుబంధు ఖాతాల్లో పడకపోతే రైతులు నీ చెడ్డీల తొండలు ఇడుస్తరు. చీరి చింతకు కడ్తరు’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు(Hareesh Rao) సీఎం రేవంత్‌పై విరుచుకుపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు.. మగవాళ్ళకు డబుల్‌ టికెట్‌ ధరలు పెట్టడం అన్యాయమని హరీశ్‌ అభిప్రాయపడ్డారు. బుధవారం మెదక్‌లో మున్సిపల్‌ ఎన్నికల సన్నాహక సభలో, గుమ్మడిదలలో ఆయన మాట్లాడారు.

Follow us on , &

ఇవీ చదవండి