Breaking News

తిరుమలకు నెయ్యి ట్యాంకర్ల అనుమతి!


Published on: 07 Feb 2026 13:02  IST

తిరుపతి జిల్లా తిరుచానూరు వ్యవసాయ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి టి.జానకిరామ్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. దానితోపాటు అతడిపై శాఖాపరమైన చర్యలకు ప్రభుత్వం ఆదేశించింది. సెస్‌ వసూలు చేయకుండా లంచం తీసుకుని నెయ్యి ట్యాంకర్లను తిరుమలకు అనుమతించాడని సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) గుర్తించింది. దీంతో ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంది. టీటీడీకి నెయ్యి సరఫరా చేసే డెయిరీ సంస్థలు నెయ్యి టాంకర్లను తిరుమలకు పంపిస్తుంటాయి.

Follow us on , &

ఇవీ చదవండి