Breaking News

భాజపా, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం


Published on: 07 Feb 2026 17:18  IST

రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం, అభివృద్ధి కొనసాగిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. వికారాబాద్‌ జిల్లా పరిగిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు.గత పాలకులు చేసిన తప్పులను సరిచేస్తూ పాలన కొనసాగిస్తున్నాం.రెండేళ్ల ప్రజాపాలనలో సంక్షేమం,అభివృద్ధి కొనసాగిస్తున్నాం.అప్పులు న్నా.ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. ఎన్నికల్లో నిలబడి కొట్లాడాలి కానీ, చీకటి ఒప్పందాలు చేసుకొని ఫెవికాల్‌ బంధంతో భాజపా, బీఆర్‌ఎస్‌ పార్టీలు కాంగ్రెస్‌ను ఓడించాలని కుట్రలు చేస్తున్నాయి. 

Follow us on , &

ఇవీ చదవండి