Breaking News

హైదరాబాద్​ ఈసీఐఎల్​లో ఉద్యోగాలు..


Published on: 20 May 2025 18:04  IST

వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ, టెక్నీషియన్ పోస్టుల భర్తీ కోసం హైదరాబాద్​ లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్​ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఈసీఐఎల్ అధికారిక వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు జూన్ 5 ఆఖరు. పోస్టులు: 80,వయోపరిమితి: 2025, ఏప్రిల్ 30 నాటికి 27 ఏండ్లు మించకూడదు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Follow us on , &

ఇవీ చదవండి