Breaking News

ప్రభుత్వం మారినా మహిళలను తిట్టే సంస్కృతి పోలేదు..


Published on: 09 Jun 2025 14:33  IST

ఏపీ రాజధాని అమరావతి మహిళల పై సాక్షి మీడియా లో ప్రసారమైన వ్యాఖ్యలపై ఏపీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ రాయపాటి శైలజ తీవ్రస్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా సోమవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఆ మీడియాలో రాజధాని ప్రాంత మహిళలను కించపరిచేలా మాట్లాడారని, పోలీసులు వెంటనే స్పందించి కేసు పెట్టారని అన్నారు. ప్రభుత్వం మారినా మహిళలను తిట్టించే సంస్కృతి మారలేదని ఆమె మండిపడ్డారు.

Follow us on , &

ఇవీ చదవండి