Breaking News

భారత్‌కు డాలర్‌ డేంజర్‌.. పసిగట్టి పసిడిని పట్టి..!


Published on: 09 Sep 2025 13:11  IST

భారత్‌ కొన్నాళ్ల నుంచి డాలర్లను కాకుండా భారీగా బంగారాన్ని కొనుగోలు చేస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్‌ ట్రంప్‌ టారిఫ్‌లు విధించడానికి ముందే మొదలుపెట్టింది. కేవలం డాలర్లలోనే రిజర్వులను దాచడం సురక్షితం కాదని గమనించింది. రిజర్వులను కేవలం ఒక్కచోటే కాకుండా వేర్వేరు రూపాల్లో ఉంచాలని ఆర్బీఐ నిర్ణయించినట్లు గత వారం ఆర్థిక మంత్రి సీతారామన్‌ కూడా పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్‌ వద్ద 694 బిలియన్‌ డాలర్ల రిజర్వులు ఉన్నాయి. ఇది ప్రపంచంలోనే నాలుగో అతిపెద్దది.

Follow us on , &

ఇవీ చదవండి