Breaking News

IFSCAలో అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలు...


Published on: 16 Sep 2025 12:59  IST

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ (ఐఎఫ్ఎస్​సీఏ) ఆఫీసర్ గ్రేడ్ ఏ(అసిస్టెంట్ మేనేజర్) పోస్టుల భర్తీకి అప్లికేషన్లు కోరుతున్నది. పోస్టుల సంఖ్య: 20. వయోపరిమితి: గరిష్ట వయోపరిమితి 30 ఏండ్లు. నిబంధనలను అనుసరించి సంబంధిత వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అప్లికేషన్: ఆన్​లైన్ ద్వారా. అప్లికేషన్లు ప్రారంభం: సెప్టెంబర్ 11.లాస్ట్ డేట్: సెప్టెంబర్ 25. పూర్తి వివరాలకు www.ifsca.gov.in వెబ్​సైట్​లో సంప్రదించగలరు.

Follow us on , &

ఇవీ చదవండి