Breaking News

నాపై కుట్రలు చేశారు... వినుత కోట ఎమోషనల్


Published on: 13 Oct 2025 14:32  IST

శ్రీ కాళహస్తి జనసేన (Janasena) మాజీ ఇన్‌చార్జి వినుత కోట (Vinutha Kota) ఇవాళ(సోమవారం) ఓ వీడియో విడుదల చేశారు. తన మనసు నిండా పుట్టేడు బాధతో ఈ వీడియో విడుదల చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. తన డ్రైవర్ రాయుడు (Driver Rayudu) ని తాను హత్య చేయలేదని.. అయినా కూడా ఈ కేసులో జైలుకెళ్లానని చెప్పుకొచ్చారు. ఈ విషయంలో తనకు బాధలేదు గానీ, తాను చంపానని జరుగుతున్న ప్రచారం ఎక్కువగా బాధించిందని తెలిపారు వినుత కోట.

Follow us on , &

ఇవీ చదవండి