Breaking News

దేశంలోనే తొలి గూగుల్ ఎఐ హబ్..


Published on: 14 Oct 2025 10:58  IST

న్యూఢిల్లీలోని మాన్ సింగ్ హోటల్ లో మంగళవారం ఉదయం 10గంటలకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, కేంద్ర సమాచార, ప్రసార శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎపి ప్రభుత్వ ప్రతినిధులు, గూగుల్ ఉన్నతస్థాయి బృందం ఎంఓయుపై సంతకాలు చేయనున్నారు.విశాఖలో 1 గిగావాట్‌ సామర్థ్యంతో ఏర్పాటు కానున్న డేటా సెంటర్‌.. ఆసియాలోనే గూగుల్ సంస్థకు అతిపెద్ద డేటా సెంటర్‌ గా నిలవనుంది.

Follow us on , &

ఇవీ చదవండి