Breaking News

హెచ్‌-1బీ వీసాపై లక్ష డాలర్ల ఫీజు తొలగించండి..


Published on: 23 Oct 2025 14:08  IST

హెచ్‌-1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌  తీసుకున్న నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది. తాజాగా ఈ ఫీజు నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా చట్టసభ సభ్యులు  ట్రంప్‌, వాణిజ్య మంత్రి లుట్నిక్‌కు లేఖ రాశారు.డెమోక్రట్లు, రిపబ్లికన్‌ పార్టీలకు చెందిన ఏడుగురు చట్టసభ సభ్యులు ఈ లేఖ రాశారు. హెచ్‌-1బీ వీసా ఫీజును పెంచడం వల్ల ఆ వీసా దుర్వినియోగం ఏమాత్రం ఆగదని ఆందోళన వ్యక్తంచేశారు.

Follow us on , &

ఇవీ చదవండి