Breaking News

ఖజానా కోసం నిబంధనలకు పాతర..


Published on: 20 Nov 2025 16:18  IST

ఖజానా ఖాళీ కావడంతో రాష్ట్ర సర్కారు (Congress Govt) కాసుల వేటలో పడి ప్రజా ప్రయోజనాలను బలిపీఠమెక్కిస్తున్నది. భవిష్యత్తు అవసరాలపై అవగాహన లేకుండా వ్యవహరిస్తున్నది. బీఆర్‌ఎస్‌ (BRS) ప్రభుత్వం అంతర్జాతీయస్థాయి మౌలిక వసతులతో, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని కోకాపేట (Kokapet) నియోపొలిస్‌ ప్రాజెక్టును (Neopolis Layout) డెవలప్‌ చేసింది. ప్లాట్ల విషయంలో అధికారులు రూపొందించిన ప్లాన్లను ఎంతో జాగ్రత్తగా పట్టాలెక్కించింది.

Follow us on , &

ఇవీ చదవండి