Breaking News

చరిత్ర సృష్టించిన వెటరన్‌ ముష్ఫికర్‌ రహీమ్‌..!


Published on: 20 Nov 2025 16:29  IST

బంగ్లాదేశ్‌ వెటర్‌ ప్లేయర్‌ రహీమ్ చరిత్ర సృష్టించాడు. గురువారం ఢాకాలోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్‌లో ముష్ఫికర్‌ తన టెస్ట్‌ కెరీర్‌లో 13వ సెంచరీ చేశాడు. కెరీర్‌లో 100వ అంతర్జాతీయ మ్యాచ్‌ ఆడుతూ.. సెంచరీ చేసిన 11వ ప్లేయర్‌గా నిలిచాడు. ఈ ఘనత సాధించిన కొంత మంది దిగ్గజ బ్యాట్స్‌మెన్ సరన స్పెషల్‌ టెస్ట్‌ క్లబ్‌లో చేరాడు.ఇంగ్లండ్‌కు చెందిన కాలిన్‌ కౌడ్రీ తన 100వ టెస్ట్‌లో సెంచరీ చేసిన తొలి బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.

Follow us on , &

ఇవీ చదవండి