Breaking News

గెలుపోటములు సహజం


Published on: 20 Nov 2025 17:43  IST

రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఉపఎన్నిక ఫలితాలపై అధైర్యపడొద్దని మాజీ మంత్రి, సనత్‌నగర్‌ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. అధికార దుర్వినియోగం, పోలీసుల జోక్యం, విచ్చలవిడి డబ్బు పంపిణీ ఫలితాన్ని ప్రభావితం చేశాయని తెలిపారు. రాబోయే రెండేండ్ల్ల తర్వాత బలమైన తుఫాన్‌ వస్తుందని, అప్పుడు కాంగ్రెస్‌ కొట్టుకుపోతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండి, బూత్‌ కమిటీలను పకడ్బందీగా ఏర్పాటు చేయాలని పిలుపునిచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి