

చార్ధామ్ యాత్ర కోసం బయల్దేరిన హెలికాప్టర్ కూలిపోయింది. ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశి జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో నలుగురు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని తెలిసింది. ఈ మేరకు గర్హ్వాల్ డివిజనల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ప్రమాదాన్ని ధృవీకరించారు. ఉత్తరకాశి జిల్లాలోని గంగానిలో ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు, పరిపాలన, NDRF-SDRF బృందాలు సంయుక్తంగా సహాయక చర్యలను చేపట్టాయి.
ఇవీ చదవండి
-
- 28 Jun,2025
కేంద్రం కరుణిస్తేనే మెట్రో రెండో దశకు మోక్షం..
Continue Reading...
-
- 28 Jun,2025
రాష్ట్రంలో ఐదు కొత్త పీజీ మెడికల్ కాలేజీలు..!
Continue Reading...
-
- 28 Jun,2025
నిన్న జూరాల.. నేడు మంజీర.. డ్యాముల్లో డ్యామేజీ
Continue Reading...
-
- 28 Jun,2025
ఫోన్ ట్యాపింగ్ కేసు.. వారందరికీ KTR వార్నింగ్!
Continue Reading...
-
- 28 Jun,2025
మోదీకి ధర్మ చక్రవర్తి బిరుదు ప్రదానం
Continue Reading...
-
- 28 Jun,2025
వల్లభనేని వంశీకి మరో బిగ్ షాక్..సుప్రీంకోర్టుకు ప్రభుత్వం
Continue Reading...
-
- 28 Jun,2025
నన్ను రెచ్చగొట్టొద్దు..చావుకు భయపడను:కొండా మురళి
Continue Reading...
ట్రెండింగ్ వార్తలు
మరిన్ని