Breaking News

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు..


Published on: 25 Nov 2025 17:48  IST

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో జరిగిన మంత్రి మండలి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా జీహెచ్ఎంసీ (GHMC) విస్తరణకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఓఆర్ఆర్‌ను (ORR) ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్‌ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.అదేవిధంగా 3 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కొనుగోలుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Follow us on , &

ఇవీ చదవండి