Breaking News

సెస్సులు వేసి రోడ్లు


Published on: 27 Nov 2025 11:18  IST

రాష్ట్రంలో 1500 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి/పునర్నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నిధుల కోసం రహదారి అభివృద్ధి సంస్థ (ఆర్డీసీ)కు చెందిన ఆస్తులను వాణిజ్య అవసరాలకు లీజులకు ఇవ్వడంతోపాటు పెట్రోలు, డీజిల్‌, ఆస్తుల రిజిస్ట్రేషన్‌, వాహన పన్నులపై సెస్సు విధించాలని ఆర్‌అండ్‌బీ శాఖ ప్రతిపాదించింది. బుధవారం సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద జరిగిన సమావేశంలో ఈ అంశంపై కీలక చర్చ జరిగింది.

Follow us on , &

ఇవీ చదవండి