Breaking News

ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఆత్మహత్య


Published on: 02 Dec 2025 12:25  IST

ఓ సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కుమార్తె ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహ త్య చేసుకొన్న ఘటన కలకలం రేపింది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వారి నివాసంలో ఆదివారం ఉదయం చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఆత్మహత్య చేసుకున్న యువతిది కులాంతర ప్రేమ వివాహం కావడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాడేపల్లి పోలీసులు యువతి తల్లి ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి