Breaking News

సంచార్ సాథీ యాప్‌ను డిలీట్ చేసుకోవ‌చ్చు..


Published on: 02 Dec 2025 13:58  IST

సంచార్ సాథీ యాప్‌ పై  కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్య సింథియా కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్లు త‌మ మొబైల్ నుంచి సంచార్ సాథీ యాప్‌ను డిలీట్ చేసుకోవ‌చ్చు అని చెప్పారు. ఆ యాప్ త‌ప్ప‌నిస‌రి కాదు అని ఆయ‌న క్లారిటీ ఇచ్చారు. క‌చ్చితంగా స్మార్ట్‌ ఫోన్ల‌లో ప్ర‌భుత్వ సంబంధిత సంచార్ సాథీ యాప్‌ను ప్రీ-ఇన్‌స్టాల్ చేసి ఉంచాల‌ని పేర్కొన్న‌ది. ఆ ఆదేశాల‌ను విప‌క్షాలు త‌ప్పుప‌డుతున్నాయి. సంచార్ సాథీ యాప్ వ‌ల్ల గోప‌త్య‌కు భంగం క‌లిగే అవ‌కాశాలు ఉన్న‌ట్లు విమ‌ర్శ‌లు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి