Breaking News

ఇళయరాజా పాటల వివాదం..


Published on: 04 Dec 2025 16:57  IST

మైత్రీ మూవీ మేకర్స్ సినిమాల‌లో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా పాటల వినియోగానికి సంబంధించి కొన్నిరోజులుగా వివాదం నెల‌కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాదం ఎట్టకేలకు పరిష్కారమైన‌ట్లు తెలుస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ.. తమ సినిమాలైన ‘డ్యూడ్’ (Dude) మరియు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) చిత్రాలలో ఇళయరాజా పాటలను ఉపయోగించినందుకు గాను, ఆయనకు రూ.50 లక్షలు చెల్లించడానికి అంగీకరించినట్లు స‌మాచారం.

Follow us on , &

ఇవీ చదవండి